పొదిలిటైమ్స్….. ఉత్తమ ఆటో డ్రైవర్ అవార్డు గ్రహీత కాలేషా
ఉత్తమ ఆటో డ్రైవర్ అవార్డు గ్రహీతగా షేక్ కాలేషాను ఎంపిక చేసి పొదిలిటైమ్స్ యాజమాన్యం అవార్డును ప్రధానం చేశారు. పొదిలి మండల పరిధిలో తన సొంత ఆటోలో గర్భిణీలకు ఉచితంగా రవాణా సౌకర్యం చేయడం మరియు అత్యవసర పరిస్థితిలో రక్తదానం చేయడంతో తోటి ఆటో కార్మికులకు మార్గదర్శికుడిగా ఉంటూ సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రజల మనస్ను చొరగొన్నారు. ఆయన సేవలను గుర్తించి
పొదిలిటైమ్స్ యాజమాన్యం ఉత్తమ ఆటో డ్రైవర్ అవార్డును ప్రధానం చేసి ఘనంగా సత్కరించా