వైద్యశాఖ మంత్రి కలిసిన బిజెపి నేతలు ఏరియా వైద్యశాలగా మర్చలాని వినతి
ఆంద్రప్రదేశ్ వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కు స్ధానిక బిజెపి నాయకులు ఘాన స్వాగతం పలికి శ్రీనివాస్ ను సత్కరించారు. ఈ సందర్భంగా పొదిలి 30 పడకల వైద్యశాల ను 100 పడకల వైద్యశాల గా మార్చలని వైద్యశాల నందు నూతన భవనాలు ఏర్పాటు చేయలని ప్రభుత్వ వైద్యశాల కు మెరుగైన వసతులు కల్పించాలని వినతి పత్రం అందజేశారు ఖచ్చితంగా ఏరియా వైద్యశాలగా మార్చుటుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమం లో మంత్రి వెంట కరణం బలరాం దివి శివరాం బిజెపి జిల్లా అధ్యక్షులు పులి వెంకట కృష్ణ రెడ్డి బిజెపి మైనరిటి మోర్చ్ రాష్ట్ర కార్యదర్శి ఖాలిఫా తుల్లా భాష మండల బిజెపి నాయకులు సయ్యద్ ఖాదర్ భాష మాగులురి రామయ్య సూరా శ్రీనివాసు రెడ్డి పందిటి మురళి చాట్ల అరుణ్ కుమార్ పేర్లు శ్రీను రావూరి సత్యలు మండల బిజేవైఎం అధ్యక్షులు దాసరి మల్లి ప్రభుత్వం వైద్య శాల అభివృద్ధి కమిటీ చైర్మన్ ముల్లా జిలాని తదితరులు పల్గకోన్నరు.