కందుల అరాచకలు అడ్డుకుంటా : ఇమ్మడి కాశీనాధ్

మార్కపురం నియోజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్చార్జ్ కందుల నారాయణ రెడ్డి అయినా కుటుంబం చేస్తున్న అవినీతి ఆక్రమలను అడ్డుకుంటాని తెలుగు దేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి ఇమ్మడి కాశీనాధ్ అన్నారు గత ఐదు రోజుల నుండి పాదయాత్ర చేస్తున్న అప్పుడు అడ్డుకొని పోలీసులు నేడు కందుల నారాయణ రెడ్డి ఒత్తిడి తో నా పాదయాత్ర అడ్డుకొన్నరని ఇలాంటి ఎన్ని కుట్రలు చేసిన నేను బయపడే పరిస్థితి లేదని అయినా అన్నారు నియోజకవర్గ లో కందుల కుటుంబం చేస్తున్న అన్నీ విషయంలను చంద్రబాబు తెలియజేసి అతని కుట్రలు అడ్డుకొట్టాని అయినా అన్నారు