కందుల కొనుగోలు కేంద్రని తెరవండి నూతనంగా కొనకనమీట్ల కేంద్రని ఏర్పాటు చేయండి

కొనకనమీట్ల మండలం గొట్లగట్టులో మూసివేసిన కందులకొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడుతు సిపియం పొదిలి ప్రాంతీయకార్యదర్శి యం రమేష్ కాంగ్రెసు పార్టీ నాయకులు షేక్ సైదా కందులు కొనుగోలు కేంద్రాన్ని వెంటనే తిరిగి ప్రారంబించాలని కొనకనమిట్లలో రెండవ కేంద్రాన్ని ప్రారంబించాలని మార్క్ ఫెడ్ ద్వారా రైతులవద్ద ఉన్న దాన్యం మొత్తం కొనుగోలు చేయాలని సిరియల్ ప్రకారం కందులు కొనుగోలు చేయాలని కోరారు