తిరిగి ప్రారంభించిన కందులు కొనుగోలు కేంద్రం
పొదిలి పట్టణంలో నిన్న ముసి వేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని తిరిగి బుధవారం నాడు మార్క ఫెడ్ ఆదేశాలు మేరకు వ్యవసాయ అధికారి దేవిరెడ్డి శ్రీనువాసులు రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా అయిన మాట్లాడుతూ మౌఖిక ఆదేశాలు వచ్చాయి కాని సృష్టంగా ఎన్ని క్వింటాలు కొనుగోలు చేయలి అనే విషయం గురించి ఇంకా ఎటువంటి ఆదేశాలు రాలేదని దాని గురించి ఒకటి రెండు రోజులలో సృష్టత వచ్చే అవకాశం ఉందని అన్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు వద్ద ఉన్న కందులు అన్ని కొనుగోలు చేయలని రైతులు కోరుతున్నారు