కందుల సైకిల్ యాత్రకు భారీగా తరలివచ్చిన తెలుగు తమ్ములు

కందుల సైకిల్ యాత్రకు భారీగా తరలివచ్చిన తెలుగు తమ్ములు

సైకిల్ యాత్ర ను అడ్డుకొన్ని నీటి సమస్య పరిష్కరించేవరకు కదలినిచ్చేది లేదనినన్న మహిళలు

పరిస్థితి ఉద్రిక్తం మరటాంతో వారంలో పరిష్కారిస్తానని హామీ ఇవ్వటంతో వెనక్కి తగ్గిన మహిళలు

ప్రత్యేక హోదా సాధన కోసం తెలుగు దేశం పార్టీ చేపట్టిన సైకిల్ యాత్ర స్ధానిక పొదిలి క్రాస్ రోడ్డు వద్ద నుండి మార్కపురం నియైజకవర్గం తెలుగు దేశం పార్టీ ఇన్చార్జ్ కందుల నారయణరెడ్డి ప్రారభించారు ఈ కార్యక్రమంకు తెలుగు తమ్ములు భారీ గా హాజరైయిరు అడుగు అడుగున ఘాన స్వాగతం పలికారు స్ధానిక ఆంజనేయస్వామి గూడి వద్ద తెలుగు యువత కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికి పెద్ధ ఎత్తున బాణసంచ్చా పేల్చిరు ఈ సందర్భంగా అక్కడ ఉన్న ప్రజలను ఉద్యేశించి ప్రసగించారు విశ్వనాథపురం డిపో చర్చి మీదా సైకిల్ యాత్ర సాగింది స్ధానిక పుల్లరపేట వద్దకు రాగానే ఆకస్మితుగా మహిళలు ఒక్కసారిగా రోడ్డు మీదాకు వచ్చి కందుల నారయణరెడ్డి సైకిల్ యాత్ర అడ్డుగా వచ్చి మంచినీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేసారు దానితో హటాత్ పరిణామంతో కందుల ఉక్కిరి బిక్కిరైయ్యి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగ్గా మేము పదిరోజు ఒక్కసారి స్ధానం చేయవలసి వస్తుందిని ట్రాక్టర్లు ద్వారా నీటి సరఫరా కేవలం కొంత మందికే నీటి సరఫరా చేస్తున్నరాన్ని సాగర్ పైప్ లైన్ నుండి అక్రమంగా కలెక్షన్స్ వేసుకొని మోటర్లు పెట్టుకోవడం ద్వారా దిగువ ప్రాంతంలో ఉన్న మాకు నీరు అందటం లేదని కావున మాకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుండి వెళ్ళేదిలేదని కందులకు తెలిపారు వారంలో లోపల మీకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన మహిళలు శాంతిచంలేదు దాని తో చేసేది లేక మౌనంగా ఉన్నారు పోలీసులు తెదేపా కార్యకర్తలు మహిళలు లాగి వేసి సైకిల్ యాత్ర ను కొనసాగించారు పెద్ద బస్టాండ్ లో ఎన్టీఆర్ విగ్రహం కు దండ వేసి ప్రజల ను ఉద్యేశించి ప్రసగింస్తు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంనికి ప్రత్యేక హోదా ఇస్తానాని హామీ ఇచ్చి ఓట్లు దండుకొని రాష్ట్రంనికి మోసం చేసిందిని అయిన అన్నారు చిన్న బస్టాండ్ కాటూరి వారి పాలెం మీదాగా సైకిల్ యాత్ర సాగింది ఈ కార్యక్రమం లో పొదిలి మండల పార్టీ అధ్యక్షులు కాటూరి వెంకట నారయణ బాబు మాజీ మండల పరిషత్ అధ్యక్షులు కఠారి రాజు మండల నాయకులు యార్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గునుపూడి భాస్కర్ వెలిశెట్టి వెంకటేశ్వర్లు శామంతపూడి నాగేశ్వరరావు గొలమారి రమణరెడ్డి యస్ఏం భాష ముల్లా ఖూద్దుస్ షేక్ రసూల్ షేక్ యాసిన్ షేక్ జిలానీ ఎంపిటిసి సభ్యులు ఇమాంసా తెలుగుయువత మండల పట్టణ అధ్యక్షులు నంద్యాల ఉదయ్ శంకర్ యాదవ్ గొంట్ల కుమార్
తదితరులు పాల్గొన్నారు