ఎన్నో మోరుగుతుంటాయి అవి నేను పట్టించుకొను : కందుల పదవిరాని వారు అందరూ పాదయాత్ర చేస్తే ప్రజలు నమ్ముతారా !

 

ఎన్నో మోరుగుతుఉంటాయి అవినేను పట్టించుకొనంటు ‌ ఇంటి ఇంటికి తెలుగు దేశం పార్టీ కార్యక్రమంలో భాగంగా పొదిలి మండలం అక్కచెరవు గ్రామం లో తనను కలిసిన విలేకరులతో ఆయన అన్నారు పదవిరాని వారు పాదయాత్రలు చేస్తే ప్రజలు పట్టించుకోరని వ్యక్తిగతంగా నా పైన కరపత్రలు వేసారు పదవి పైన ఉన్న ఆశ పార్టీ కి పని చేద్దామని ఆలోచన లేదని గత ఎన్నికలలో వారిపై ఆదరపడటం వలన కొంత నష్టం జరిగింది నష్టంపోయిన కలసిపొయ్యి పని చేయటకు సిద్ధపడినా రోజు కోక పార్టీ తో కార్యకర్తలను ప్రజలను గందరగోళం కు గురిచేస్తున్నరని ఇమ్మడి కాశీనాద్ పై విరుచకపడ్డారు తను ఏ పదవి అడగలేదని గుడి లో ప్రమాణం చేస్తే రాజకీయల నుండి శాశ్వతంగా తప్పుకుంటనని సవాల్ పై కందుల మాట్లాడుతూ నేను నా కుమారుడు వచ్చి ఏ గుడి లో అయినా ప్రమాణం చేయటకు సిద్ధమని ఇమ్మడి ఆయిన కుమారుడుని తీసుకొని వచ్చి ప్రమాణం చేయలని ఆయన సవాల్ చేసారు ఆయనకు ఉన్న పావులమందికై అంతా ఉగుతే 99శాతం ఉన్న తెలుగు దేశం పార్టీ ఎంత ఉగలాని ఆయన్నారు పార్టీ పెద్దలు పాదయాత్ర ఆపమని చెప్తే ఆపకుండా క్రమశిక్షణ లేకుండా ప్రవర్తచింనందుకు త్వరలో పార్టీ షోకజ్ నోటీసు పంపుతుందని దానికి సరైన సమాధానం చెప్పకపోతే సస్పెండ్ తప్పదని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పొదిలి మండల తెలుగు దేశం పార్టీ నాయకులు కాటూరి పెద్ద బాబు యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి గొలమరి రమణరెడ్డి శామంతపుడి నాగేశ్వరరావు నంద్యాల ఉదయ్ శంకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు