ఉప సర్పంచ్ ఖాసింబి అవిశ్వాసం నోటీసులుపై తేదేపా పంచాయతీ సభ్యులుతో కందుల సమవేశం
పొదిలి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ షేక్ ఖాసింబి పై శనివారం నాడు 11 మంది సభ్యులు సంతకాలు తో కూడిన అవిశ్వాసం నోటీసు ను కందుకూరు ఆర్డీఓ కు పొదిలి సర్పంచ్ గంగవరపు దీప నాయకత్వం లో పంచాయతీ సభ్యులు జ్యోతి మలేశ్వరి , భాగ్యలక్ష్మి లు అవిశ్వాసం తీర్మానం నోటీసు ను అందజేశారు. తెలుగు దేశం పార్టీ ఇన్ చర్జ్ కందుల నారాయణ రెడ్డి పొదిలి లోని సామంతపుడి నాగేశ్వరరావు సామిల్ లో మొత్తం 13 మంది తెదేపా సభ్యులు కు గాను షేక్ లాల్ బి , పొదిలి వాణి , షేక్ ఖాసిబి, షేక్ షాహిద్ , పి అనిల్ గ్రేస్ ,షేక్ కరిమున్ ,కంభల రవి ,దేవరకోండ రవణమ్మ ,కంచర్ల రవణమ్మ 9మంది హాజరయ్యారు. వీరు పుర్తి గా ఉప సర్పంచ్ ఖాసింబి సహాకరింస్తమని కందుల హామీ ఇచ్చరు.ఈ కార్యక్రమం లో తెదేపా నాయకులు కాటూరి పెద్ద బాబు యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి తదితరులు చర్చలు పల్గుగోన్నరు.