కనుల పండుగుగా పార్వతీ సమేత నిర్మమహేశ్వరస్వామి కళ్యాణం
కార్తిక్ పౌర్ణమి సందర్భంగా స్థానిక శివాలయం నందు మంగళవారం రాత్రి పార్వతీ సమేత నిర్మమహేశ్వరస్వామి కళ్యాణం కనుల పండుగుగా జరగడంతో తిలకించిన భక్తులు చాలా ఆనందంగా ఉందని ఇలాంటి చూసే అవకాశం రావటం చాల అరుదుగా ఉంటుందిని పొదిలి టైమ్స్ కు తెలిపారు. ఈ కళ్యాణం కార్యక్రమంలో పొదిలి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి రాఘవేంద్ర దంపతులు తదితరులు పాల్గొన్నారు