కరాటే పోటిల విజేతలైన చిన్నారిలను అబినందిచిన యస్ ఐ సుబ్బారావు

గుంటూరు లో జరిగిన దక్షిణ భారత జవహార్ లాల్ నెహ్రూ మొమోరియల్ కరాటే పోటిలు లో పొదిలి సేన మార్షల్ ఆర్ట్స్ ఆర్గనైజేషన్ చెందిన విద్యార్థులు  షేక్.లతీఫ్  యస్.సాయి భారత్వజ్ లను  పొదిలి పోలీస్ స్టేషన్ నందు  యస్ ఐ  సుబ్బరావు  అబినందిచ్చారు. విరి వెంట  కరాటే మాస్టర్ కఠారి రాజు తదితరులు పల్గుగోన్నరు.