కరాటే పోటీల విజేతలకు భహుమతులు ప్రధానం

ఒంగోలు లో జరిగిన కరాటే పోటీలలో విజయం సాధించిన పొదిలి విద్యార్థులకు పొదిలి ఎబిఎం స్కూల్ నందు సోమవారం ఉదయం భహుమతులు లను  పొదిలి తెలుగు దేశం పార్టి అధ్యక్షులు కాటూరి వెంకట నారాయణ బాబు  మాజీ ఎంపిపి కటారిరాజు ప్రధానం చేసారు. ఈ కార్యక్రమం లో కరాటే మాస్టార్ రాజు విద్యార్థులు తదితరులు పల్గోన్నరు.