ఘానంగా వైశ్య కార్తీక వనమహొత్సం
పొదిలి మండల వైశ్య కార్తీక వన భోజన మహోత్సం కార్యక్రమం స్థానిక ఆక్స్ పోర్డ్ హైస్కూల్ నందు ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగింది. ఉదయం పార్వతీ పరమేశ్వరులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు .ఈ కార్యక్రమంలో ముఖ్య అధితిలు గా హాజరైన మార్కపురం మున్సిపల్ చైర్మన్ వక్కలగడ్డ రాధిక మాట్లాడుతూ వైశ్యలు ఐక్యత గా ఉండి సమాజక సేవలో తోడ్పటులో ముందు ఉండలాని అమే అన్నరు. దరిశి ఏఏంసి చైర్మన్ సూరే చిన్న సుబ్బారావు మాట్లాడుతూ వైశ్యలు అన్ని రంగంలో రాణించాలని పేద వైశ్యలను అదుకోవలని అయినా అన్నరు. ఈ కార్యక్రమం లో పొదిలి జడ్ పి టి సి సభ్యులు సాయి రాజేశ్వరావు పొదిలి సర్పంచ్ దీప వైశ్య సంఘం నాయకులు
రాదకృష్ణ వక్కలగడ్డ మల్లిఖార్జున్ తదితరులు పల్గగోన్నరు