నవంబర్ 12న యాదవ్ కార్తీక ఆరాధన మహాత్సం
అఖిల భరత యాదవ మహసభ ఆద్వర్యం లో నవబంర్ 12 వ తేది న దరిశి మండలం రాజంపల్లి మూసీనది వద్ద గల యాదవ అన్నదాన సత్రం లో యాదవ కార్తీక ఆరాధన మహాత్సం జరుగుతుందిని అఖిల భరత యాదవ మహసభ నాయకులు నంద్యాల ఉదయ్ శంకర్ యాదవ్ , బత్తుల వెంకటేష్ యాదవ్ , పోల్ల నరసింహంరావు , యర్రముడి వెంకట్రావు , బత్తుల నరసింహ యాదవ్ , పోల్ల నరసింహ తదితరులు పల్గుగోన్నరు