ఘానంగా కార్తీక పౌర్ణమి వేడుకలు నిర్వహణ

పొదిలి శివాలయం నందు కార్తీక  పౌర్ణమి వేడుకకును ఆలయ కమిటీ వారు ఈ సారి ముఖ్యంగా  11116 దీపాలతో దీపాలంకరణ తో దీపోత్సవం కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది  భక్తులకు భోజన వసతి కల్పించారు .పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం ఘానంగా నిర్వహించారు . ఈ కార్యక్రమంనికి  సుమారు 20 వేల మందికి పైగా హాజరయ్యారు. ప్రజా ప్రతినిధిలు వివిధ రాజకీయ పక్షుల నాయకులు తదితరులు పల్గుగోన్నరు.