జంకె ను కలిసిన పెద్ద బాబు

జగన్ సమక్షంలో పార్టీ లో చేరలని ఆహ్వనించిన ఎంపిపి
సరైన సమయంలో సరైన నిర్ణయం అన్న పెద్ద బాబు
జంకె తో కొద్ది సేపు ఏకంతంగా మాట్లడిన పెద్ద బాబు
ఫ్యాన్ క్రింద కు చేరటం ఖాయమేనా !

మార్కపురం శాసన సభ్యులు జంకె వెంకట రెడ్డి పొదిలి ప్రభుత్వం వైద్యశాల నందు స్కూల్ బస్సు ప్రమాదం లో గాయపడిన విద్యార్థినిలను పరామర్శించాటనికి వచ్చిన సందర్భంగా అక్కడికి మాజీ మంత్రి కాటూరి నారయణస్వామి పెద్ద కుమారుడు పొదిలి మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు కాటూరి వెంకట నారయణ బాబు(పెద్ద బాబు) శాసన సభ్యులు జంకె వెంకటరెడ్డి తో కలవటం ప్రాదన్యత సంతరించుకుంది ఈ సందర్భంగా పెద్ద బాబు ను పొదిలి మండల పరిషత్ అధ్యక్షులు నరసింహరావు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరలని ఆహ్వానించారు దానికి పెద్ద బాబు సరైన
సమయంలో సరైన నిర్ణయం తీసుకొంటనని ఆయిన తెలిపారు కొద్ది సేపు శాసన సభ్యులు జంకె వెంకట రెడ్డి తో ఏకంతంగా మాట్లాడారు ఒక్కసారి గా ఈ ఒక్క హటాత్తు పరిణామం తో పొదిలి రాజకీయ తీవ్ర వేడినిరజేసిందితెలుగుదేశం పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇన్చార్జి కందుల నారాయణరెడ్డి తనను తన అనుచర వర్గం నమ్మించి నట్టెట ముంచారని పార్టీలో మొదటి నుండి కష్టపడి పనిచేస్తూ కార్యకర్తలకు అండగా ఉంటున్న తనకు ప్రాదాన్యత ఇవ్వడం లేదని ,దానికి ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల వలన మండలంలో అన్ని విషయాల్లో తన ప్రాధాన్యత తగ్గించారని, పొదిలి గ్రామపంచాయతీలో నీటి సమస్య తీరిచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాటుచేసిన మంచినీటి ట్యాంకర్లు తన వర్గానికి చెందిన వారికి ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదని ,తమకు న్యాయం చేయలేదని , తన అనుచరులతో ఆక్రమణలు అక్రమ రిజిస్ట్రేషన్లు సంబంధించిన ఫిర్యాదులను చేయించి చివరకు వారికి అండగా వుండాల్సింది పొయి బలిపశువును చేసాడని ఆవేదన వెల్లగక్కినట్లు సమాచారం, పొదిలి పంచాయతీ సర్పంచ్ పై వచ్చిన అవినీతి ఆరోపణలకు పూర్తి స్థాయిలో ఆధారాలు ఉన్నా, జిల్లా కలెక్టర్ సర్పంచ్ పదవిని రద్దు చేసినా, తన వర్గానికి చెందిన ఖాసిం బి సర్పంచ్ ను చేయటంలో కందుల సహకరించలేదనితీవ్ర మనస్దాపంకు గురైనట్లు సమాచారం,ఈ పరిమాణంల క్రమం లో నిర్మమహేశ్వరస్వామి రథంత్సోకార్యక్రమానికి పట్టణానికి వచ్చిన కార్యక్రమంలొ హజరుకాకపొవడం ఇలాంటి సంఘటనల గురించి జంకెదగ్గర మనస్సులొ మాట చెప్పినట్లు సమాచారం…