చంద్రబాబు తో భేటీ అయిన కాటూరి
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తో పొదిలి మున్సిపల్ తెలుగు దేశం పార్టీ నాయకులు కాటూరి వెంకటేశ్వర్లు మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయం నందు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా పొదిలి మున్సిపల్ లో పార్టీ పరిస్థితి గురించి ఆరా తీశారని అదే విధంగా పలు అంశాలను చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకొని పోయినట్లు కాటూరి వెంకటేశ్వర్లు తెలిపారు