ముగ్గులు పోటీల విజేతలకు భహుమతులు ప్రధానం చేసిన సి ఐ శ్రీనివాసరావు
సంక్రాంతి పండుగ సందర్భంగా కాటూరివారిపాలెం గ్రామం నందు నిర్వహించిన ముగ్గుల పోటీలలో విజేతలకు పొదిలి సి ఐ శ్రీనివాసరావు యస్ ఐ నాగరాజు భహుమతులను ప్రధానం చేసారు భహుమతులను భరత్ పెట్రోల్ బంక్ యాజమని మాకినేని అమర్ సింహా ఉత్తరవాది చేసారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కాటూరి వెంకటేశ్వర్లు కాటూరి వంశీ కృష్ణ జి వీరయ్య గుట్టుపల్లి వాసు వెంకట్ అంజీ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు