కేతగుడిపి లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ‌ ప్రతినిధి:

76 గణతంత్ర దినోత్సవ సందర్భంగా కేతగుడిపి మండల పరిషత్ పాఠశాల నందు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.

జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం నిర్వహించిన సభలో విద్యార్థులను ఉద్దేశించి పలువురు ప్రసంగించారు

అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి

ఆట పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు బుర్రి మల్లిఖార్జున యాదవ్,పొడతరపు వెంకట కృష్ణ,వేల్పుల సుబ్బారెడ్డి, మేకల కాశయ్య, బైనబోయిన లక్ష్మయ్య,పానేం వీరయ్య, విద్యా కమిటీ చైర్మన్ చలవాది శ్రీను, వైస్ చైర్మన్ దాసు రమాదేవి,పి శివ యాదవ్, పాఠశాల అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు