నెల్లూరు డివిజన్ ఎన్జీవో కార్యదర్శిగా ఖాదర్ భాషా ఎన్నిక

ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ టాక్స్ ఎన్జీవో అసోసియేషన్ కార్యదర్శిగా ఖాదర్ బాషా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు

ఆదివారం నాడు ఒంగోలు నందు జరిగిన ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ టాక్స్ ఎన్జీవో అసోసియేషన్ నెల్లూరు డివిజన్ (ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లా) కు జరిగిన ఎన్నికల్లో మార్కాపురం సర్కిల్ కార్యాలయంలో పని చేస్తున్న పొదిలి పట్టణంకు చెందిన షేక్ ఖాదర్ భాష స్పోర్ట్స్ అండ్ కల్చరల్ కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి ధ్రువీకరణ పత్రం అందజేశారు.