హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ అధ్యక్షులుగా కిషోర్
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ మార్కాపురం నియోజకవర్గం అధ్యక్షులుగా కిషోర్ కుమార్ ను నియమిస్తూ జాతీయ అధ్యక్షులు గుండా రెడ్డి మల్లిఖార్జున రెడ్డి ఉత్తర్వులు అందజేశారు
ఈ సందర్భంగా కిషోర్ కుమార్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో తనకు బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షులుకు ధన్యవాదాలు తెలిపారు