కోడెల మృతికి జగన్, పవన్ ల సంతాపం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ తొలి సభాపతి కోడెల శివప్రసాద్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు సంతాపం తెలుపుతూ అలాగే కోడెల కుటుంబ సభ్యులకు ప్రగడ సానుభూతిని వ్యక్తం చేస్తూ వారివారి ట్విట్టర్ ఖాతాలలో ప్రకటన చేశారు.