తాజా వార్తలు కోవిడ్ 19 కేసులు ఆంధ్రప్రదేశ్ 348 ప్రకాశం 27 April 8, 2020 editor2 0 Comments ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం నాడు సాయంత్రం విడుదల చేసిన కోవిడ్ 19 పరిక్షల్లో కొత్తగా గుంటూరు లో 8 అనంతపురం లో 7 ప్రకాశం లో 3 పశ్చిమ గోదావరి లో ఒక్క కేసు నమోదయ్యాయిని ప్రకటన విడుదలైంది.