కోవిడ్ 19 కేసులు ఆంధ్రప్రదేశ్ 363 ప్రకాశం 38
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ బుధవారం నాడు సాయంత్రం విడుదల చేసిన కోవిడ్ 19 పరిక్షల్లో కొత్తగా ప్రకాశం లో 11 గుంటూరు 2 తూర్పు గోదావరి మరియు కడప జిల్లాల్లో ఒక్క కేసు నమోదయ్యాయిని ప్రకటన విడుదలైంది.