పొదిలి కరోనా కేసులను డిశ్చార్జ్ చేసిన కోవిడ్ వైద్యశాల
పొదిలి పట్టణం ఎన్జీఓ కాలనీ నందు గత శనివారంనాడు ఒక యువకుడుకు తొలి కోవిడ్ నిర్ధారణ కేసు నమోదు కావడం….. అనంతరం వారి కుటుంబ సభ్యులలో మరో ఇద్దరికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో మొత్తం ముగ్గురూ ఒంగోలు కోవిడ్ వైద్యశాల నందు చికిత్స పొందుతూ కోలుకున్నారు.
కోవిడ్ వైద్యశాల వైద్యులు పాజిటివ్ వ్యక్తులు ముగ్గురికి నిర్వహించిన పరీక్షలలో ముగ్గురికి నెగెటివ్ రావడంతో నిన్న తొలి కేసు యువకుడిని….. నేడు వారి బంధువులు ఇద్దరిని డిశ్చార్జ్ చేశారు.