కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం
పొదిలి మండలం కుంచేపల్లి గ్రామం నందు మరో కందుల కొనుగోలు ను అధికారులు గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా మండల తెలుగు దేశం పార్టీకి అధ్యక్షులు కాటూరి వెంకట నారాయణ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులుకు గిట్టుబాటు ధరతో ప్రభుత్వంమే క్వింటా 5450 రూపాయలకు కొనుగోలు చేస్తుందిని మండలం లోని రైతులు అందరూ అవకాశంని ఉపాయైగించుకోలని అన్నారు మండల వ్యవసాయ శాఖ అధికారిలు మాట్లాడుతూ రైతులు కందుల ను 12 శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలిని కందులను ఎండబేట్టలని అటువంటి వాటికి గిట్టుబాటు ధర లభిస్తుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో పొదిలి మండల తెలుగు దేశం నాయకులు శామంతపుడి నాగేశ్వరరావు యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి షేక్ రసూల్ బాదంరవి తదితరులు పాల్గొన్నారు