పొదిలిటైమ్స్….. ప్రత్యేక అవార్డు గ్రహీత లక్ష్మి
ఉత్తమ ప్రత్యేక అవార్డు గ్రహీతగా బోనిగెల లక్ష్మిని ఎంపిక చేసి పొదిలిటైమ్స్ యాజమాన్యం అవార్డును ప్రధానం చేశారు. పొదిలి మండలంలో ధైర్యంగా మహిళా విలేకరిగా అడుగుపెట్టి తోటి విలేకరులతో పోటీపడి పనిచేస్తుండడం మరియు వివిధ సామాజిక కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడంతో పాటు విద్యాభ్యాసంలో కూడా చురుగ్గా ఉండడంతో ఆమె సేవలను గుర్తించి పొదిలిటైమ్స్ యాజమాన్యం ఉత్తమ మహిళా విలేకరుగా ప్రత్యేక అవార్డును ప్రధానం చేసి ఘనంగా సత్కరించారు.