పొదిలి నగర పంచాయతీ ప్రత్యేక అధికారిణిగా లక్ష్మి శివ జ్యోతి
పొదిలి నగర పంచాయతీ ప్రత్యేక అధికారిణిగా మార్కాపురం రెవిన్యూ డివిజన్ అధికారిణి లక్ష్మీ శివ జ్యోతి ని నియమిస్తూ గురువారం ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం .
రేపోమాపో పొదిలి నగర పంచాయితీ కార్యాలయం నందు బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని సమాచారం.