పంట పొలలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్
పొదిలి రెవెన్యూ గ్రామంలోని పంటపొలలను బుధవారం నాడు ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించారు ఈ కార్యక్రమంలో పొదిలి మండల రెవెన్యూ తహాశీల్ధార్ విద్యాసాగరుడు వ్యవసాయ శాఖ ఎడిఎ ఎఓ లు మురళి కృష్ణ శ్రీనివాసులు రెడ్డి ఆర్ఐ సుబ్బారాయుడు సర్వేర్ పరమేశ్వరరెడ్డి విఆర్ఓ చలమరెడ్డి తదితరులు పాల్గొన్నారు