చంద్రబాబు ను కలిసిన టిడిపి న్యాయ విభాగం నాయకులు
చంద్రబాబు ను కలిసిన టిడిపి న్యాయ విభాగం నాయకులు
తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును తెలుగు దేశం పార్టీ న్యాయ విభాగం రాష్ట్ర కార్యదర్శి షేక్ మహబూబ్ బాషా (యస్ ఎం భాషా) పార్లమెంట్ కమిటీ అధికార ప్రతినిధి షేక్ షబ్బీర్ కలిసారు
శుక్రవారం నాడు మంగళగిరి తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నందు తెలుగు దేశం పార్టీ న్యాయ విభాగం రాష్ట్ర కమిటీ, పార్లమెంట్ అధ్యక్ష కార్యదర్శులు ప్రమాణస్వీకారం కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి గా షేక్ మహబూబ్ బాషా (యస్ ఎం భాషా) ప్రమాణం స్వీకారం చేశారు.
ప్రమాణస్వీకారం అనంతరం జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ను మర్యాదపూర్వకంగా కలిశారు