ఉచిత న్యాయ సేవలు అందించే వారు దరఖాస్తు చేసుకోండి….
ప్రజలకు ఉచితంగా న్యాయ సేవలను అందించుటకు ఆసక్తి కలిగిన వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఏజన్సీలు కాని వారి యొక్క పూర్తి వివరాలతో కూడిన దరఖాస్తును గంజి శ్రీనివాసరావు టైపిస్టు మరియు అసిస్టెంట్ మండల న్యాయ సేవాధికార సంస్థ జూనియర్ సివిల్ జడ్జీ కోర్టు పొదిలి వారికి అందజేయాలని సోమవారంనాడు ఒక ప్రకటనలో తెలిపారు.