డిజిటల్ లైబ్రరీ కు శంఖుస్థాపన చేసిన శాసనసభ్యులు
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ పరిధిలో డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు లో భాగంగా పొదిలి నగర పంచాయితీ కి మంజూరైన డిజిటల్ లైబ్రరీ ని స్థానిక పెద్ద చెరువు నందు వేద మంత్రోచ్ఛారణల మధ్య శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి బుధవారం నాడు శంఖుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ శాఖల అధికారులు మరియు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు