సోషల్ మీడియా కధనాలు కు స్పందన లైన్ మెన్ సస్పెండ్

పృదులపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:

పొదిలి పట్టణం చెందిన విద్యుత్ శాఖ చెందిన లైన్ మెన్ శివరామకృష్ణ పై సోషల్ మీడియా వచ్చిన కధనాలు,వైరల్ వీడియో మరియు అతని పై వచ్చిన ఫిర్యాదులు పై విచారణ జరిపి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు.

సదరు నివేదిక ప్రకారం లైన్ మెన్ శివరామకృష్ణ ను సస్పెండ్ చేస్తు యస్ఈ సత్య నారాయణ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం