ప్రజాస్వామ్యం ఖూని రెండు సంవత్సరాల నుండి పంచాయతీ సమావేశం ఏర్పాటు చేయని అధికారులు సర్పంచ్ అధికారులు కుమ్మకై నిధులు స్వాహా చేసారని గ్రామ పంచాయతీ సభ్యుల ఆరోపించారు

పొదిలి మండలం మాదాలవారిపాలెం గ్రామ పంచాయతీ నందు రెండు సంవత్సరాల నుండి ఒక్కసారి కూడా పంచాయతీ సమావేశం ఏర్పాటు చేయలేదని అదేవిధంగా గ్రామసభలు కూడా ఏర్పాటు చేయలేదుని గ్రామ పంచాయతీ పాలకవర్గం అనుమతి లేకుండా పంచాయతీ పరిధి లో అక్రమంగా జరిగిన అన్ని పనులు రద్దు చేసి ప్రభుత్వం నిధులను స్వాదినం చేసుకోవాలిని రామయణకండ్రిక చర్చి వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలగాని ఆదిలక్షిమ్మ పెమ్మని వెంకటేశ్వర్లు దాసరి వెంకటేశ్వర్లు గోనుగుంట్ల కిరణ్ కుమార్ పోట్లూరి సుగణమ్మలు ఆరోపించారు ప్రస్తుతం సర్పంచ్ గా పని చేస్తున్న వీరంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి చేసిన అవినీతి అక్రమలపై అతనికి సహాకరించిన పంచాయతీ కార్యదర్శిలు మండల పంచాయతీ విస్తరణ అధికారి(ఇఓఆర్డి) పై చర్యలు తీసుకోవలని ప్రజస్వామ్యం బద్ధంగా ఎన్నికైన పంచాయతీ సభ్యుల హక్కులు కాలరాస్తున్నరాని కాబట్టితక్షణమే ప్రభుత్వం ఒక ప్రత్యేక అధికారి చేత విచారణ జరిపాలని వారు ప్రభుత్వంనిడిమాండ్ చేసారు లేకపోతే ఆందోళన చేయవలసి వస్తుందిని ప్రభుత్వంని హెచ్చరించారు