మద్దాళి పర్నిఛర్స్ 50 శాతం తగ్గింపు ధరలకు అమ్మకాలు భారీ తరలివస్తున్న కొనుగోలుదారులు
పొదిలి పెద్ద బస్టాండ్ మద్దాళి పర్నిచర్స్ నందు 50శాతం తగ్గింపు ధరలు కు పర్నిఛర్ విక్రయలు జరపటంతో కిటకిటలాడే జనం తో ఉంది. ఈ అవకాశం కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే అని తెలవటం తో ప్రజలు పెద్ద ఎత్తున తరిలివస్తున్నరు.