ఉత్తమ న్యాయనిర్ణేత గా వడ్డే మాధవ్
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో విశాఖపట్టణంలో జరిగిన కరాటే పోటీల్లో న్యాయనిర్ణేతగా పొదిలి పట్టణం చెందిన వడ్డే మాధవ్ పాల్గొన్నారు.
ఆంధ్ర ప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ అధికారులు వడ్డీ మాధవ్ ప్రతిభను గుర్తించి ఘనంగా సత్కరించి మెమొంటో అందజేశారు
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అధారిటీ అధికారులు తదితరులు పాల్గొన్నారు