మహిళ మెడలో బంగారు చైను చోరీ

మహిళ మెడలో బంగారు చైను చోరీ చేసిన సంఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే స్ధానిక విశ్వనాధపురం రెండవ లైను నందు సాయంత్రం తిరునగరు వెంకట లక్ష్మమ్మ ఇంటి వరండాలోకి గుర్తు తెలియని వ్యక్తి చొరబడి బయట వంద రూపాయలు పడి ఉన్నాయి అవి మీవేనా తీసుకోండి అంటూ అని ఆమెతో చెప్పగా…… ఆమె మావి కాదని చెప్పడం అనంతరం దానితో మంచినీరు కావాలని అడగగా సదరు వ్యక్తి మహిళ మంచి నీరు కావాలని అడగగా తెచ్చి ఇచ్చిన తరువాత మహిళ మెడలోని మూడు సవర్లు బంగారం చైనును లాక్కుని బయట నిలిపిఉన్న ద్విచక్ర వాహనంపై పారిపోయినట్లు పోలీసులకు బాధిత మహిళ ఫిర్యాదు చేసింది.