ఆటో బోల్తా ఇద్దరుకి గాయలు
పొదిలి నుండి దరిశి కి వెళ్తన్న ఆటో లో అంకేపల్లి గ్రామానికి చెందిన వై ప్రబాకర్, వెలిగండ్ల గ్రామానికి చెందిన పి బాలయ్య లు దరిశి వెళ్తుండగా మల్లవరం గ్రామం వద్ద ఒక్కసారిగా లేగ దూడ అడ్డురావడం తో బ్రేక్ వేయడంతో ఆటో తిరగబడింది.దీంతో ఆటోలో వున్నవారికి తీవ్ర గాయాలు కాగా స్థానికలు అందించిన సమాచారం మేరకు 108 లో పొదిలి ప్రభుత్వం వైద్యశాలకు తరలించారు.