పొదిలిటైమ్స్….. ఉత్తమ ప్రభుత్వ ఉద్యోగి అవార్డు గ్రహీత మల్లికార్జునరావు

ఉత్తమ ప్రభుత్వ ఉద్యోగి అవార్డు గ్రహీతగా మల్లికార్జునరావును ఎంపిక చేసి పొదిలిటైమ్స్ యాజమాన్యం అవార్డును ప్రధానం చేశారు. పొదిలి మండల పరిధిలో గృహ నిర్మాణశాఖలో సూపర్ వైజర్ గా పనిచేస్తు ప్రజసేవకుడుగా ప్రజలకు సరైన సేవలు అందిస్తూ సకాలంలో విలువైన ప్రజల మన్నలను చొరగొన్నారు. ఆయన సేవలను గుర్తించిపొదిలిటైమ్స్ యాజమాన్యం ఉత్తమ ప్రభుత్వ ఉద్యోగి అవార్డును ప్రధానం చేసి ఘనంగా సత్కరించారు.