మందుబాబు ఆందోళన కల్తిమద్యం అమ్ముతున్నారని ఆరోపణ..
తాగిన వెమ్మటే కడుపులో మంట.. అదొరకమైన పైత్యం..
నిమిషాల్లో నషాలానికి నిషా… అరనిమిషం లో దిగుతున్న కిక్కు…
షాపునిర్వహడికిని నిలదియాడానికి షాపువద్దే మాకాం…
పొదిలి లోని దర్శి రొడ్డులోని వైన్ షాప్ వద్ద బాధితుడి ఆందోళన…
బాటిల్ పై లేబుల్ తీసేసి స్పిరిట్ కలిపారని మందుబాబు ఆవేదన…
మారెక్కల కష్టం దోచుకుంటు కనీసం మంచి పేరున్న మందైనా ఇవ్వాలని డిమాండ్…
దర్శి రోడ్ వైన్ షాప్ పై పలువురు మందుబాబుల ఆరోపణ…
మందు గ్లాస్ లో పొస్తే స్పిరిట్ వాసనే…
అధికారులు జొక్యం చేసుకొని మందును తనిఖి చేయాలని మందుబాబుల డిమాండ్…
ప్రకాశంజిల్లా పొదిలి లోని దర్శిరోడ్ లోని మద్యం షాపులో మందు కల్తి జరుగుతుందని పలువురు మందుబాబులు ఆరొపిస్తున్నారు. మద్యం తాగితే మత్తుకు బదులు కడుపులో మంట పుట్టి వికారంగావుంటుందని, మద్యం గ్లాస్ లో పొస్తే స్పిరిట్ వాసన వస్తుందని..షాపులో పని చేస్తున్న కొంతమంది అక్రమ సంపాదనకు అలవాటుపడి మందుబాబుల పొట్టకొడుతున్నారని ఆరొపిస్తున్నారు.. ఉన్నతాధికారులు స్పందించి దర్శిరొడ్ లోని షాప్ పై తనిఖీ నిర్వహించి మందుబాబులకు న్యాయం చేయాలని మందుబాబులు డిమాండ్ చేస్తున్నారు.