మూరబోయిన వారి కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు
పృదులాపురి(పొదిలి) పొదిలి టైమ్స్ ప్రతినిధి:
కొనకనమిట్ల మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మూరబోయిన బాబురావు యాదవ్ కుమార్తె వైష్ణవి పుష్పాలంకరణ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్ని ఆశీర్వదించారు.
సోమవారం నాడు స్థానిక పొదిలి విశ్వనాథపురం లోని బాబురావు యాదవ్ నివాసం గృహం నందు ఏర్పాటు చేసిన పుష్పాలంకరణ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు నూకసాని బాలాజీ యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వై వి సుబ్బారావు యాదవ్, హౌసింగ్ మాజీ డిప్యూటీ ఇంజనీర్ చల్లా లక్ష్మి నారాయణ,
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర నాయకులు పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి, మర్రిపూడి మండల పరిషత్ అధ్యక్షులు వాకా వెంకట రెడ్డి, కొనకనమిట్ల మండల పరిషత్ అధ్యక్షులు మూరబోయిన మురళి కృష్ణ యాదవ్,మాజీ సర్పంచ్ స్వర్ణ గీత, మాజీ జెడ్పీటీసీ సభ్యులు కాటూరి వెంకట నారాయణ బాబు,
మాజీ సర్పంచ్ యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, యర్రమూడి వెంకట్రావు యాదవ్, తెలుగు దేశం పార్టీ నాయకులు మీగడ ఓబులు రెడ్డి, అవూలూరి యలమంద, అవూలూరి కోటప్ప నాయుడు, షేక్ రసూల్, ముని శ్రీనివాస్, గోగినేని వెంకట్రావు, సన్నెబోయిన సుబ్బారావు , యాదవ మహాసభ నాయకులు కనకం వెంకట్రావు యాదవ్, కనకం నరసింహారావు, సన్నెబోయిన రాజు,బాలగాని నాగరాజు, పెమ్మని రాజు సర్పంచ్ సిరిమల్లె శ్రీనివాస్ యాదవ్, వీర్ల శ్రీనివాస్ యాదవ్, యేటి ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు