మార్కపురం పట్టం కట్టేది ఎవరికి
ప్రజా సమస్యలు పరిష్కారంలో కందుల సాధించినది ఏమిటి ?…..
ప్రతిపక్ష నాయకుడి ఉద్యమాలతో ద్వారా లాభం ఏమిటి ?…….
కుందూరు నాగార్జున రెడ్డిని ప్రజలు విశ్వసిస్తున్నారా ?…..
ఈ ఎన్నికల బరిలో మార్కాపురం నియోజకవర్గ ప్రజలు పట్టం కట్టేది ఎవరికి ?……..
ప్రజానాడి పూర్తి వివరాలు రేపటి ప్రత్యేక బులిటెన్ లో