మార్కపురం అడ్డరోడ్డు వద్ద పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు ఎఎంసి చెక్ పోస్ట్ రూంలోకి ఇమ్మడి తరలింపు
ఆంజనేయ స్వామి గుడి వద్ద దామచర్ల ఆదేశాలు మేరకు నిలిపివేసిన పాదయాత్ర
మార్కపురం నియోజకవర్గ తెలుగు దేశం పార్టీ ఇమ్మడి కాశీనాధ్ తలపెట్టిన పాదయాత్ర శనివారం రాత్రి పొదిలి మండలం కంభాలపాడు చేరుకున్నది ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు కంభాలపాడు నుండి పాదయాత్ర మొదలు పెట్టిన తరవాత మార్కపురం ఆడ్ఖ రోడ్డు వద్దకు రాగానే పోలీసులు పాదయాత్ర కు అనుమతి లేదని అడ్డుకోవడం జరిగింది ఇమ్మడి కాశీనాధ్ ను అదుపులోకి తీసుకోని ప్రక్కన ఉన్న ఏఎంసి రూంలో నిరబంధిచారు పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కీంది దినితో కార్యకర్తలు పెద్ద ఎత్తున పోలీసులు కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తు ఒంగోలు-కర్నూలు రోడ్డు పై రాస్తారోకో నిర్వహించారు దినితో భారీ గా వాహనాలు నిలిచి పోవడంతో దరిశి డియస్పీ శ్రీనువాసరావు సంఘటన స్ధలంకు చేరుకొని ఇమ్మడి తో చర్చలు జరిపి పాదయాత్ర విరమించాలని కోరగా అందుకు ఇమ్మడి కాశీనాధ్ ఆంజనేయులు స్వామి గుడి వరకు చేసి పాదయాత్ర ముగిస్తానని తెలియజేశారు అందుకు దరిశి డియస్పీ శ్రీనివాసరావు అంగీకరించాటంతో స్ధానిక విశ్వనాథపురం ఆంజనేయులు స్వామి గుడి దగ్గరకు పాదయాత్ర చేరుకున్న సమాయంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్ తన వాహనంలో కనిగిరికి వెళ్ళుతుండగా వాహనం నిలిపి ఇమ్మడి కాశీనాధ్ తో కొద్దిసేపు చర్చించి పాదయాత్ర ను నిలిపివేసేయి మూడు రోజుల లో చంద్రబాబు తో బేటీ ఏర్పాటు చేయస్తాని హామీ ఇవ్వడం జరిగింది అనంతరం ఆంజనేయులు స్వామి
గుడి లో ప్రత్యేక పూజలు నిర్వహించి మీడియా మాట్లాడుతూ కుట్రపూరితంగా నా యొక్క పాదయాత్ర నిలిపివేసే విధంగా చేయటం సరైన పద్ధతి కాదని ఇలాంటి ఎన్ని కుట్రలు చేసిన నన్ను ఎవరు ఏమి చేయలేరని అయినా అన్నారు పార్టీ అనుమతి తీసుకొని జనవరి 5 తేదీ న మారల పొదిలి నుండి పాదయాత్ర మొదలు పేడతానని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని అన్ని మండల లకు చెందిన నాయకులు కార్యకర్తలు సూమరు రెండువేల మంది పైగా పాల్గొన్నారు