రోగం ఒకటైతే మందు మరోఒక్కటి వేసిన మార్కఫేడ్ అధికారులు
రెండు కందుల కొనుగోలు కేంద్రలకు గ్రామలు పంపిణీ చేసిన అధికారులు
రైతుల డిమాండ్స్ ను గాలికి వదిలేసిన అధికారులు
పొదిలి మండల వ్యవసాయ శాఖ కార్యలయం వద్ద సోమవారం కందుల కొనుగోలు లో అక్రమల పై రైతులు చేస్తున్న దీక్ష పై స్వదించిన మార్కఫేడ్ అధికారులు, సాయంత్రం వ్యవసాయ శాఖ కార్యలయంలో రైతుల తో చర్చలు జరిపి మండల లో ఉన్న రెండు కందుల కొనుగోలు కేంద్ర లకు గ్రామలను పంపిణీ చేసి అధికారులు వెళ్ళిపోయరు. మార్కఫేడ్ అధికారులు తీరు చూస్తే రోగం ఒక్కటితే మందు మరోఓక్కటి వేసి వెళ్ళారు వాస్తవంగా రైతులు డిమాండ్ చేసింది కుంచేపల్లి గ్రామం లో ఏర్పాటు చేసిన కందుల కొనుగోలు కేంద్రం లో రైతులు శాంప్లిస్ ఇచ్చిన వరస సంఖ్య ప్రకారం కొనుగోలు చేయకుండా వారు ఇష్టంవచ్చినట్లు వ్యవరిస్తున్నరని కొనుగోలు కేంద్రం వారే దళారులను రంగప్రవేశం చేయించి 4900 కు అమ్మలని లేకపోతే కొనుగోలు కేంద్రం లో మీ కందులు కొనుగోలు చేయరని రైతులకు మాయమాటలు చేప్పుతున్నరని విరి మాటలు విని కొంత మంది రైతులు దళారులకు అమ్మకలు జరిపేరుని ఆరోపిస్తూ రైతులు దీక్ష చేస్తే అసలు విషయం ప్రక్కన పెట్టి కొనుగోలు కేంద్రలకు గ్రామలు పంపిణీ చేసి అధికారులు వెళ్ళిపోయ్యిరు దానితో అధికారులు తో చర్చలుకు వెళ్ళిన రైతులు అధికారులు తీరుచూసి విస్మయం వ్యక్తం చేశారు. సమయం సాయంత్రం 6 గంటల దాటంతో రైతులు తిరుగుప్రయణం అయ్యరు త్వరలో మండలంలోని రైతులు తో సమావేశం ఏర్పాటు చేసి ఉద్యమం తీవ్రతరంచేసే యోచనలో రైతులు ఉన్నారు