తాజా వార్తలు రాజకీయం మర్రిపూడి మండలం నామినేషన్ల వివరాలు February 2, 2021February 8, 2021 editor2 0 Comments మర్రిపూడి మండలంలోని 21 గ్రామ పంచాయతీ ల్లో తొలి రోజు మొత్తం 10 నామినేషన్లు దాఖలయ్యాయి. మండలంలోని రామాయంపాలెం గ్రామ పంచాయతీ పదవికి రెండు నామినేషన్లు దాఖల కాగా వార్డు సభ్యుల పదవికి 8 నామినేషన్లు దాఖలయ్యాయి