గణిత ప్రతిభ పరీక్ష

మాతృమూర్తి థెరీసా వెల్ఫేర్ సోసైటి మరియు తెలుగు నాడు విద్యార్థి సమాఖ్య ఆద్వర్యం లో జాతీయ గణితశాస్త్ర దినోత్సవం సందర్భంగా 10వ తరగతి విద్యార్థులకు గణిత ప్రతిభ పరీక్ష ను డిసెంబర్ 17 వ తేది ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహింస్తున్నట్లు మాతృమూర్తి సొసైటీ అధ్యక్షులు షేక్ కెల్లంపల్లి నజీర్ తెలిపారు. విజేత లకు మొదటి భహుమతి న 3116రూపాయల ను రాఘవరెడ్డి రెండువ భహుమతి 2116 ను మూల్లా జిందాభాష మూడవ భహుమతి 1116 ను వంశీ కృష్ణ ప్రధానం చేస్తారుని కాబట్టి అసక్తి కలిగిన 10వ తరగతి విద్యార్థులు గణిత పరీక్ష లో పాల్గొని విజయవంతం చేయలని నజీర్ కోరారు