ఘనంగా మేడే వేడుకలు

ప్రపంచం కార్మికుల దినోత్సవం సందర్భంగా పొదిలి పట్టణంలో ఎఐటియుసి సిఐటియు కార్మిక సంఘల ఆద్వర్యం లో ఘనంగా వేడుకలు నిర్వహించారు పట్టణంలో వివిధ ప్రాంతలలో జెండా లను ఆవిష్కరించారు ఆటో వర్కర్స్ యూనియన్ ఆద్వర్యం లో ఆటోలుతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎం రమేష్ ఛార్లస్ ఎఐటియుసి రాష్ట్ర నాయకులు గుజ్జుల బాలిరెడ్డి జిల్లా నాయకులు దేవయ్య తదితరులు పాల్గొన్నారు