సర్పంచ్ ఆద్వర్యంలో మెడికల్ క్యాంప్
పొదిలి సర్పంచ్ గంగవరపు దీప ఆధ్వర్యంలో నారాయణ హాస్పిటల్ (నెల్లూరు) వారి సౌజన్యంతో పొదిలి పట్టణంలోని ఎబిఎం స్కూల్ ఆవరణంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది వైద్యులు వివిధ పరీక్షలు నిర్వహించి 15 మంది రోగులకు శస్త్రచికిత్సలు నిర్వహిచాలని తెలిపారు ఈ సందర్భంగా సర్పంచ్ దీప మాట్లాడుతూ కందుల నారయణరెడ్డి సహాకరంతో మెడికల్ క్యాంప్ నిర్వహింస్తున్నమని శాస్త్ర చికిత్స అవసరమైన15 మందిని బుధవారం నాడు నెల్లూరు తీసుకొని వెళ్లుతున్నట్లు ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో పొదిలి సర్పంచ్ గంగవరపు దీప తెదేపా నాయకులు శ్రావణి వెంకటేశ్వర్లు
మల్లి జిందాబాషా షేక్ షహీద్ షేక్ గౌస్ భాష తెలుగు మహిళ మండల అధ్యక్షురాలు సొమిశెట్టి శ్రీదేవి మరియు నారాయణ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు