విద్యార్థి పై టీచర్ దాడి ఘటన పై విచారించిన :ఏంఇఓ కిషోర్ బాబు

పొదిలి ఆల్ఫా విద్యా సంస్థ లో గాయపడిన విద్యార్థి ఆరిఫ్ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారి వారి ఉత్తర్వల మేరకు పొదిలి మండల విద్యాశాఖ అధికారి టి కిషోర్ బాబు గురువారం మధ్యాహ్నం సందర్శించి గాయపడిన విద్యార్థి ని తల్లిందడ్రులు లను సదరు ఉపాధ్యాయురాలని సహచర ఉపాధ్యాయ సిబ్బంది ని విచారించి తగు చర్యలు నిమిత్తం జిల్లా విద్యాశాఖ అధికారి కి నివేదిక పంపినట్లు ఎంఇఓ కిషోర్ బాబు తెలిపారు