మిలాద్-ఉన్-నబీ సందర్భంగా దర్గా సందర్శించిన రాజకీయ పక్షాల నేతలు
మిలాద్-ఉన్-నబీ సందర్భంగా పొదిలి తూర్పుపాలెంలోని దర్గాను శాసనసభ్యులు జంకె వెంకటరెడ్డి, మాజీ శాసనసభ్యులు ఉడుముల శ్రీనివాసులు రెడ్డి, కందుల నారాయణరెడ్డి, వైసీపీ నాయకులు వెన్నా హనుమారెడ్డి, జడ్పీటీసీ సభ్యులు సాయిరాజేశ్వరరావు, ఎంపిపి నరసింహరావు, వైసీపీ నాయకులు వాకా వెంకటరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రావణి వెంకటేశ్వర్లు తదితర నాయకులు సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.