ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఎంఐఎం) పొదిలి పట్టణ హాడక్ కమిటీ అధ్యక్షులుగా షేక్ అల్లాబక్ష్ ఉపాధ్యక్షులుగా షేక్ కాలేషావలి కోశాధికరిగా షేక్ కరిముల్లా యూత్ అధ్యక్షులుగా షేక్ ఖాదర్ భాషలతో కూడిన కమిటీని ఎంపిక చేసారు ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు షేక్ అల్లాబక్ష్ మాట్లాడుతూ పొదిలి పట్టణంలో పార్టీని పటిష్టపరిచి రాబోయే స్ధానిక సంస్థలు ఎన్నికల లో పోటీ చేస్తామని తెలిపారు